Varalaxmi Sarathkumar, Catherine Tresa, Raai Laxmi & Jai starring Naga Kanya Movie. The Movie D. Directed by L Suresh.
#NagakanyaMovieOfficialTeluguTrailer
#Jai
#RaaiLaxmi
#CatherineTresa
#VaralaxmiSarathkumar
#tollywood

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా,ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్, రెండో లుక్ గా లక్ష్మి రాయ్ పోస్టర్స్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్, లక్ష్మి రాయ్ విభిన్నమైన లుక్ తో కనిపించారు.